BRS MLAs : సీఎం రేవంత్ రెడ్డిని కలిస్తే తప్పేంటి?

తమ పార్టీ అధిష్టానంపై తమకు నమ్మకం ఉందని, నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రిని కలిసినట్టు చెప్పారు.