Telugu » Exclusive-videos » Bunny Vasu Exclusive Interview With 10tv Spoke About Pawan Kalyan And Allu Arjun Sy
నిర్మాత బన్నీ వాసు 10 టీవీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ.. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ పై ఆసక్తికర వ్యాఖ్యలు..
అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్, నిర్మాత బన్నీ వాసు తాజాగా 10 టీవీకి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో బన్నీ వాసు పవన్ కళ్యాణ్ , అల్లు అర్జున్ ల గురించి అనేక ఆసక్తికర విషయాలు తెలిపారు. అలాగే సినీ పరిశ్రమ, నిర్మాతలు, థియేటర్స్, ఓటీటీ, టికెట్ రేట్లు, అల్లు అరవింద్.. ఇలా పలు అంశాల గురించి కూడా మాట్లాడారు.