Mega 157 Movie: చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోనున్న వెంకటేష్! రెగ్యులర్ షూటింగ్ ఎప్పటినుంచంటే..?
మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ ఈ ఉగాదికి లాంఛనంగా ప్రారంభమైంది. మూవీ ఓపెనింగ్ డేనే ఎంతో స్పెషల్ గా ప్లాన్ చేశారు డైరెక్టర్ అనిల్.