Telugu » Exclusive-videos » Cm Chandrababu And Lokesh Casts His Vote For Mlc Election Hn
MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు, లోకేశ్
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉండవల్లిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకొని కృష్ణా - గుంటూరు పట్టభద్రుల స్థానంకు వారు ఓటు వేశారు.