TTD Stampede Incident: అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్..

ఘటన జరిగిన తర్వాత అంబులెన్సు ఎన్ని గంటలకు వచ్చిందని టీటీడీ అధికారులపై సీఎం చంద్రబాబు ప్రశ్నల వర్షం కురిపించారు.