CM Revanth Reddy : పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న సీఎం రేవంత్ రెడ్డి..

రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు.