హైదరాబాద్ అభివృద్ధిపై కీలక అప్‌డేట్ ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి

సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.