CM Revanth : ప్రాజెక్టులపై చర్చ పెడితే కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు

కేసీఆర్ చెప్పిన కోటి ఎకరాల మాగాణికి నీళ్లు ఇచ్చామన్నది పచ్చి అబద్దం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.