తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభయహస్తం 6 గ్యారెంటీలను పొందేందుకు ప్రజాపాలన సభల్లో నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జనవరి 6 వరకు ప్రజాపాలన సభల్లో దరఖాస్తులు తీసుకుంటారు. నాలుగు పేజీలున్న దరఖాస్తులను ఎలా నింపాలనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. ఈ కిందివున్న వీడియో చూస్తే చాలా ఈజీగా దరఖాస్తు నింపొచ్చు. (చదవండి: అభయ హస్తం 6 గ్యారెంటీల దరఖాస్తులు ఎలా నింపాలి.. ఏయే పత్రాలు కావాలి? )
ప్రజా పాలన:
ఆరు గ్యారంటీల దరఖాస్తు ఫాంలో వివరాలు ఎలా నింపాలి, ఏయే పత్రాలు కావాలో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.#PrajaPalana pic.twitter.com/q7BgBCvrJB— Telangana Congress (@INCTelangana) December 27, 2023