Telugu » Exclusive-videos » Disneyplus Hotstar Heart Beat Telugu Series Trailer Released
తమిళ్ సూపర్ హిట్ సిరీస్ ఇప్పుడు తెలుగులో.. ‘హార్ట్ బీట్’ సిరీస్ ట్రైలర్ చూశారా?
తమిళ్ లో హిట్ అయిన హార్ట్ బీట్ సిరీస్ ని ఇప్పుడు తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. డిస్నీప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో అక్టోబర్ 30 నుంచి రాబోతున్న హార్ట్ బీట్ తెలుగు సిరీస్ ట్రైలర్ ని తాజాగా విడుదల చేసారు.