Tillu Square : టిల్లు స్క్వేర్ నుండి బర్త్ డే బాయ్ సిద్దూ కోసం గ్లింప్స్ రిలీజ్
సిద్దు జొన్నలగడ్డ బర్త్ డే సందర్భంగా 'టిల్లు స్క్వేర్' టీమ్ స్పెషల్ గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు. మార్చి 29న ఈ మూవీ వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి.