Telugu » Exclusive-videos » Gold And Silver Price On 10th December 2024
ఇటీవల దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఒక్కరోజే బంగారం ధర రూ.820 మేర పెరిగింది. దీంతో సామాన్యులు బంగారం అంటేనే భయపడుతున్నారు.