Gold Rate : భారీగా తగ్గిన బంగారం ధర

ఇటీవ‌ల కాలంలో పెరుగుతూ పోతున్న బంగారం ధ‌ర‌కు కాస్త బ్రేక్ ప‌డింది. వ‌రుస‌గా రెండో రోజు త‌గ్గింది.