చంద్రబాబు ప్రమాణస్వీకారంలో హీరోలు నిఖిల్, నారా రోహిత్.. నందమూరి ఫ్యామిలీ..

చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హీరోలు నిఖిల్, నారా రోహిత్, డైరెక్టర్ క్రిష్, నందమూరి ఫ్యామిలీ.. ఇలా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.