Telugu » Exclusive-videos » How Police Caught Saif Ali Khan Attacker Shariful Islam Shehzad
సైఫ్ పై దాడి చేసిన నిందితుడు ఎలా దొరికాడంటే..? కీలకంగా మారిన గూగుల్ పే..
సైఫ్ పై దాడి చేసిన తర్వాత నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ బాంద్రా బస్సు స్టాండ్ లో హాయిగా నిద్రపోయి, జట్టు కత్తిరించుకుని.. స్నానం చేసి.. బట్టలు మార్చుకొని... అక్కడ నుండి బస్సులో వర్లీకి ప్రయాణం చేసాడని పోలీసులు చెప్పారు పూర్తి వివరాలకు..