Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు స్వల్ప ఊరట

హైదరాబాద్‌లో తగ్గించిన మెట్రో ఛార్జీలు శనివారం నుంచి అమలు చేయనున్నారు.