17 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసిన న్యూజిలాండ్
తన అద్భుతమైన బౌలింగ్ తో రెండో వికెట్ తీసిన షమీ
చెరో 13 పరుగులు తీసి అవుట్ అయిన న్యూజిలాండ్ ఓపెనర్స్ డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర
9 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 40 పరుగులు చేసిన న్యూజిలాండ్
మొదటి బంతికే వికెట్ తీసిన షమీ.. ఆరు ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి 34 పరుగులు చేసిన న్యూజిలాండ్
నిర్ణీత 50 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసిన టీమిండియా ( 397/4 (50 overs))
రోహిత్ శర్మ 47 (29)
శుభ్‌మన్ గిల్* 80 (66)
విరాట్ కోహ్లీ 117 (113)
శ్రేయాస్ అయ్యర్ 105 (70)
కేఎల్ రాహుల్* 39 (20)
సూర్యకుమార్ యాదవ్ 1 (2)
67 బంతుల్లో శ్రేయస్ అయ్యర్ సెంచరీ
48 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్స్ కోల్పోయి 366 పరుగులు చేసిన టీమిండియా
కేఎల్ రాహుల్ 14 (13)
శ్రేయాస్ అయ్యర్ 101 (68)
టిమ్ సౌతీ బౌలింగ్ లో కోహ్లీ అవుట్ .. 113 బంతులు ఎదుర్కొని 117 రన్స్ చేసిన కోహ్లీ
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచినా కోహ్లీ
106 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్ తో శతకం పూర్తి చేసిన కోహ్లీ
35 బంతుల్లో శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీ.. 38 ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ కోల్పోయి 275 పరుగులు చేసిన టీమిండియా
విరాట్ కోహ్లీ 92 (95)
శ్రేయాస్ అయ్యర్ 53 (39)
250 పరుగులు దాటిన భారత్ స్కోర్.. 36 ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ కోల్పోయి 265 పరుగులు చేసిన టీమిండియా
విరాట్ కోహ్లీ 86 (88)
శ్రేయాస్ అయ్యర్ 49 (34)
టీమిండియా 30 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 214 పరుగులు చేసింది. నిలకడగా ఆడుతున్న విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్
విరాట్ కోహ్లీ 65 (71)
శ్రేయాస్ అయ్యర్ 19 (15)
ఇండియా లైవ్ స్కోర్ 214-1
59 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ.. ఒక వికెట్ నష్టానికి భారత్ స్కోర్ 194-1
దీంతో వన్డే లో 72వ అర్థ సెంచరీ మార్క్ ని చేరుకున్న కోహ్లీ
79 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద శుభ్‌మన్ గిల్ రిటైర్డ్ హర్ట్
23 ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ కోల్పోయి 165 పరుగులు చేసిన టీమిండియా
విరాట్ కోహ్లీ 35 (42)
శ్రేయాస్ అయ్యర్ 1(2)
20 ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ కోల్పోయి 150 పరుగులు చేసిన టీమిండియా
విరాట్ కోహ్లీ 26 (34)
శుబ్‌మన్ గిల్ 74 (57)
16 ఓవర్‌లో నాలుగో బంతిని సిక్స్ గా బాదిన శుబ్‌మన్ గిల్..
రోహిత్ శర్మ అవుట్ అయిన తర్వాత మందగించిన టీమిండియా స్కోర్
15 ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ కోల్పోయి 118 పరుగులు చేసిన టీమిండియా
విరాట్ కోహ్లీ 17 (18)
శుబ్‌మన్ గిల్ 52 (44)
41 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన శుబ్‌మన్ గిల్ (50).. వన్డే చరిత్రలో 13 అర్ధ సెంచరీ
12.2 ఓవర్లు లో శుబ్‌మన్ గిల్ సిక్స్.. 100 పరుగులు దాటిన టీమిండియా
Live Score – India 102/1
మొదటి వికెట్ కోల్పోయిన టీమిండియా రోహిత్ అవుట్ 47 (29b 4×4 4×6)
క్రిస్‌గేల్ పేరిట ఉన్న అత్యధిక సిక్సులు రికార్డు ను బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. ప్రపంచ క్రికెట్‌లో ఒకే ఒక్కడు
8 ఓవర్లు ముగిసే సరికి ఇండియా స్కోరు 70-0
రోహిత్ శర్మ 47 (28 బాల్స్)
శుబ్‌మన్ గిల్ 20 (20 బాల్స్)
50 పరుగులు దాటిన రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ ల పార్టనర్ షిప్
5 ఓవర్లు ముగిసే సరికి 47 పరుగులు చేసిన టీమిండియా
Shubman Gill 11 (12b 2×4)
Rohit Sharma 34 (18b 3×4 3×6
IND vs NZ Live Score: India 47/0 – End of 5 Overs
3 ఓవర్లు ముగిసే సరికి 25 పరుగులు చేసిన టీమిండియా
Rohit Sharma 10(6)
Shubman Gill 0(0)
IND vs NZ Live Score: India 25/0 in 3 Overs
తొలి ఓవర్ లో 10 పరుగులు సాధించిన టీమిండియా
Rohit Sharma 10(6)
Shubman Gill 0(0)
India Squad: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.
New Zealand: డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్(కెప్టెన్), డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, టామ్ లాథమ్(కీపర్), మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
వన్డే ప్రపంచకప్‌లో నేడు హై ఓల్టేజ్ మ్యాచ్
భారత్- న్యూజిలాండ్ మధ్య తొలి సెమీ ఫైనల్స్
వరుసగా రెండో వరల్డ్ కప్ లో సెమీస్ లో తలపడుతున్న రెండు జట్లు
వాంఖడే స్టేడియం లో ప్రతీకారానికి సిద్దమైన భారత్.. గెలుపు పై భారత్ జట్టులో ధీమా
లీగ్ దశల్లో వరుసగా 9 మ్యాచుల్లో గెలిచిన భారత్
పడుతూ లేస్తూ సెమీస్ కు చేసిన న్యూజిలాండ్
మ్యాచ్ చూడడానికి స్టేడియంకు క్యూ కట్టిన సెలబ్రిటీలు
పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో భారత్.. నాలుగోస్థానంలో న్యూజిలాండ్
https://www.youtube.com/watch?v=1TrI7gW76Gk&ab_channel=10TVNewsTelugu