Iran Israel Conflict: స్నేహితులు.. ఎందుకు శత్రువులు అయ్యారు ?

అమెరికా ఎంతగా వారించినా వినే పరిస్థితిలో ప్రస్తుతం ఇజ్రాయిల్ కనిపించడం లేదు. మరోసారి తాము బాధితులుగా మిగలాలని అనుకోవడం లేదని, అవసరమైతే ఎంత దూరమైనా, ఎంతకాలమైనా, ఇరాన్ అణు కార్యక్రమాలు పూర్తిగా ఆపేంతవరకు దాడులు ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయిల్ ప్రధానమంత్రి నెతన్యాహు స్పష్టంగా ప్రకటించారు.