Jagapathi Babu : సలార్ సినిమా గురించి జగపతి బాబు స్పెషల్ ఇంటర్వ్యూ చూశారా?

రాజమన్నార్ పాత్రలో నటించిన జగపతి బాబు తాజాగా సలార్ సినిమా గురించి ఓ చిన్న ఇంటర్వ్యూ ఇచ్చారు.

Jagapathi Babu : ప్రభాస్ సలార్ సినిమా నేడు థియేటర్స్ లో రిలీజయి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమాలో రాజమన్నార్ పాత్రలో నటించిన జగపతి బాబు తాజాగా సలార్ సినిమా గురించి ఓ చిన్న ఇంటర్వ్యూ ఇచ్చారు.