Max Trailer : కిచ్చా సుదీప్ ‘మ్యాక్స్’ ట్రైలర్‌

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ న‌టిస్తున్న‌ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'మ్యాక్స్' నుంచి ట్రైలర్‌ విడుదలైంది.