BRS Leader KTR : ఎల్ఆర్ఎస్‌పై న్యాయ పోరాటం చేస్తాం.. : కేటీఆర్

ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా హామీలు ఇచ్చిందని, వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిందని, కానీ ఆమేరకు ప్రభుత్వం చర్యలు లేవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.