LRSపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

2020 LRS దరఖాస్తులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31లోగా దరఖాస్తుదారులకు లేఅవుట్ల క్రమబద్దీకరణ చేసుకునే అవకాశమివ్వాలని నిర్ణయించింది.

ట్రెండింగ్ వార్తలు