PM Modi: త్రివేణి సంగమంలో మోదీ పుణ్య స్నానం LIVE

త్రివేణి సంగమంలో ప్రధాని మోదీ పుణ్యస్నానం ఆచరించారు. మోదీ పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రయాగ్‌రాజ్ నగరంతోపాటు మహా కుంభమేళా దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. మహాకుంభమేళా ఈ నెల 26న మహా శివరాత్రి రోజున ముగుస్తున్న సంగతి తెలిసిందే.. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసేందుకు పోటెత్తారు భక్తులు. ఇప్పటి వరకు 38కోట్ల మంది భక్తులు కుంభమేళాకు వచ్చి , పుణ్యస్నానం ఆచరించినట్లు సీఎం యోగి ప్రభుత్వం తెలిపింది.

  • Publish Date - February 5, 2025 / 11:37 AM IST