వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ మాషప్ వీడియో చూశారా? అదిరిందిగా.. ఏకంగా 6 నిముషాలు..

నిన్న జరిగిన వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ కోసం స్పెషల్ గా ఆరు నిమిషాల స్పెషల్ మాషప్ వీడియోని తయారుచేసారు ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ. ఈ వీడియో అదిరిపోవడంతో ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు.