చిలుకూరులోని ప్రొద్దుటూరు వెస్ట్రన్ సెంటర్‌లో ఎక్స్‌పీరియం పార్క్ ను మెగాస్టార్ చిరంజీవి చేతలు మీదుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభింపజేశారు. ఈ ఎకో ఫ్రెండ్లీ పార్క్ ఈవెంట్ లో వీరితో పాటు ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. అయితే చిరంజీవి మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.