ఎమ్మెల్యే లాస్యనందిత యాక్సిడెంట్ కేసులో కీలక మలుపు

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత కారు ఢీకొన్న టిప్పర్ లారీని గుర్తించి పోలీసులు సీజ్ చేశారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.