కేసీఆర్‎కు రక్షణ కవచంలా ఉంటాం: కవిత

కేసీఆర్​కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఇందిరా పార్క్‌ వద్ద ఎమ్మెల్సీ కవిత ధర్నా నిర్వహించారు.