Telugu » Exclusive-videos » Muslims Protest Against Waqf Amendment Act At Tank Bund Hyderabad Mz
వక్ఫ్ బిల్లు.. హైదరాబాద్‌లో ముస్లింల భారీ ర్యాలీ
జాతీయ జెండాలు, నల్ల జెండాలు, అంబేద్కర్ ఫొటోలతో ముస్లింలు నిరసన వ్యక్తం చేస్తూ ట్యాంక్ బండ్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు వీరికి మద్దతు తెలిపారు.