Nagarkurnool MP Ramulu : బీజేపీలో చేరిన నాగర్‌కర్నూల్‌ ఎంపీ రాములు

తెలంగాణ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్‌కు వరుస షాకులు తగుతున్నాయి. మరో కీలక నేత బీఆర్ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు