కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ నుంచి కొత్త సాంగ్ ప్రోమో రిలీజ్.. దూరమే తీరమై..

కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ జంటగా నటిస్తున్న డెవిల్ సినిమా నుంచి తాజాగా దూరమే తీరమై.. అనే పాట ప్రోమోని విడుదల చేశారు.

కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ జంటగా నటిస్తున్న డెవిల్ సినిమా నుంచి తాజాగా దూరమే తీరమై.. అనే పాట ప్రోమోని విడుదల చేశారు. ఫుల్ సాంగ్ డిసెంబర్ 18న రిలీజ్ చేయనున్నారు.