హరిహర వీరమల్లు సినిమా విషయంలో చాలా డిసప్పాయింట్ గా ఉన్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. ఇప్పటికే ఆరు సార్లు వాయిదా పడటంతో అసహనంగా ఉన్న ఫ్యాన్స్ కి కొత్త టెన్షన్ మొదలైంది. సోషల్ మీడియాలో వీరమల్లు కొత్త రిలీజ్ డేట్స్ ఇవే అంటూ పోస్టు లు వైరల్ అవుతున్నాయి. దీంతో ఇంకెన్నాలు వెయిట్ చేయిస్తారని ఫైర్ అవుతున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్.