Niharika Konidela: ‘సంగీత్’ పూజా కార్యక్రమంలో నిహారిక కొణిదెల

హరి ఫిలిమ్స్, ఆర్.బి. స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న “సంగీత్” చిత్రం ఈ రోజు పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. నిహారిక కొణిదెలతో పాటు, పలువురు సినీ ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది.