Telugu » Exclusive-videos » Niharika Konidela Committee Kurrollu Movie Melody Song Released Must Listen
Committee Kurrollu Song : ‘ఆ రోజులు మళ్లీ రావు..’ అంటున్న కమిటీ కుర్రోళ్ళు.. 90s కిడ్స్ ఈ మెలోడీ పాట వినాల్సిందే..
నిహారిక కొణిదెల నిర్మాణంలో ఎద వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కమిటీ కుర్రోళ్ళు సినిమా నుంచి ‘ఆ రోజులు మళ్లీ రావు’ అనే మెలోడీ పాటను విడుదల చేశారు. కృష్ణకాంత్ ఈ పాట రాయగా అనుదీప్ దేవ్ సంగీత దర్శకత్వంలో కార్తిక్ పాడాడు.