హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్.. పవన్ కళ్యాణ్ ఫుల్ స్పీచ్.. సినిమా నచ్చితే బద్దలు కొట్టేయండి..

నేడు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ తన పవర్ ఫుల్ స్పీచ్ తో అదరగొట్టేసారు.