అనంతలో ‘సూపర్‌సిక్స్‌-సూపర్‌హిట్‌’ సభ.. పవన్ కళ్యాణ్ మాస్ ఎంట్రీ

‘సూపర్‌సిక్స్‌-సూపర్‌హిట్‌’ పేరుతో ఏపీ ఎన్డీఏ కూటమి కలిసి అనంతపురంలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేశాయి. ఈ సభకు మూడు పార్టీల కార్యకర్తలు, నేతలు, అలాగే ప్రజలు భారీగా తరలివచ్చారు.