LK Advani : ఎల్‌కే అద్వానీని వరించిన భారతరత్న

ఎల్‌కె అద్వానీని భారత రత్న వరించింది. ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా ప్రకటించారు ప్రధాని మోదీ.