×
Ad

మంత్రి కొండా సురేఖ నివాసం వద్ద భద్రత తొలగింపు: కీలక పరిణామాలపై ఉత్కంఠ!

హైదరాబాద్‌లో మంత్రి కొండా సురేఖ నివాసం వద్ద భద్రతను పూర్తిగా తొలగించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒక మంత్రి నివాసం వద్ద, లేదా వారి కుటుంబ సభ్యులు నివసించే చోట భద్రతను తొలగించడం ఒక కీలక పరిణామంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా, పదవి కోల్పోయే సందర్భాల్లో లేదా బాధ్యతల నుండి తప్పుకునే సమయంలోనే ప్రభుత్వం పోలీస్ బలగాలను వెనక్కి తీసుకుంటుంది. ప్రస్తుత పరిణామాలు కూడా అలాంటి సంకేతాలనే ఇస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు.

  • Publish Date - October 16, 2025 / 02:33 PM IST