Kalki 2898 AD : ‘కల్కి’ ఐఐటీ బాంబే టెక్ ఫెస్ట్ వీడియో చూశారా..?

ఇటీవల జరిగిన ఐఐటీ బాంబే టెక్ ఫెస్ట్ లో ప్రభాస్ 'కల్కి' మూవీ దర్శకుడు నాగ్ అశ్విన్ పాల్గొని మూవీ విషయాలను స్టూడెంట్స్ తో పంచుకున్నారు. తాజాగా అందుకు సంబంధించిన ఓ వీడియోని రిలీజ్ చేశారు.