Prashanth Neel : సలార్ సినిమా గురించి ప్రశాంత్ నీల్ స్పెషల్ ఇంటర్వ్యూ చూశారా?

ప్రముఖ కన్నడ సీనియర్ జర్నలిస్ట్ కైరామ్ వాశికు ప్రశాంత్ నీల్ ఇంటర్వ్యూ ఇవ్వగా ఆ ఇంటర్వ్యూని రిలీజ్ చేశారు.

Prashanth Neel : సలార్ సినిమాకు ప్రమోషన్స్ చేయకపోయినా కొన్ని ఇంటర్వ్యూలు మాత్రం ఇస్తున్నారు. తాజాగా ప్రముఖ కన్నడ సీనియర్ జర్నలిస్ట్ కైరామ్ వాశికు ప్రశాంత్ నీల్ ఇంటర్వ్యూ ఇవ్వగా ఆ ఇంటర్వ్యూని రిలీజ్ చేశారు.