Telugu » Exclusive-videos » Pushpa 2 Team Rs 2 Crore Compensation To Sandhya Theatre Stampede Victims
Sandhya Theatre Tragedy: శ్రీతేజ్‌కు ‘పుష్ప టీమ్’ పరామర్శ.. రూ.2 కోట్ల పరిహారం..
పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి పుష్ప టీమ్ రూ.2 కోట్ల పరిహారాన్ని ప్రకటించింది. అల్లు అర్జున్ తరపున ఒక రూ.కోటి, మైత్రి మూవీ మేకర్స్, పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ చెరో రూ.50 లక్షలు ప్రకటించారు... కిమ్స్ హాస్పిటల్ లో FDC చైర్మన్ దిల్ రాజుకు చెక్కులను అల్లు అరవింద్ అందజేశారు. పూర్తి వివరాలు వీడియోలో చూడండి..