ఆర్జీవీ వ్యూహం కొత్త ట్రైలర్ చూశారా?

వైఎస్సార్ మరణించిన తర్వాత జరిగిన పరిస్థితుల ఆధారంగా డైరెక్టర్ ఆర్జీవీ తెరకెక్కిస్తున్న వ్యూహం సినిమా నుంచి సరికొత్త ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సినిమా డిసెంబర్ 29న రిలీజ్ కానుంది.

ఆర్జీవీ వ్యూహం కొత్త ట్రైలర్ చూశారా?