రైతులకు గుడ్ న్యూస్ – రైతు భరోసా డబ్బులు ఎప్పుడు వస్తాయో చెప్పిన సీఎం రేవంత్

గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. రైతులు అలా చేసుకోవడం వలనే రెండు లక్షల వరకు రుణ మాఫీ చేశామని సీఎం అన్నారు.