Salaar : నేపాల్‌లో కూడా ప్రభాస్ రేంజ్ మాములుగా లేదుగా.. గేట్లు ఎక్కేసి రచ్చ చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్..

ప్రభాస్ నటించిన 'సలార్' చిత్రం వరల్డ్ వైడ్ గా భారీ రెస్పాన్స్ అందుకుంటూ కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుంది. ఇక నేపాల్ లో ఈ సినిమా చూసేందుకు థియేటర్ వద్ద భారీగా వచ్చిన అభిమానులు.. టికెట్స్ కోసం థియేటర్ గేట్స్ దూకి కష్టపడుతున్నారు. ఇక ఈ వీడియోని సలార్ మూవీ టీం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన రెబల్ అభిమానులు నేపాల్‌లో కూడా ప్రభాస్ రేంజ్ మాములుగా లేదుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

People are expressing that a phenomenon like this happens once in a century & #Prabhas is the only one.#SalaarCeaseFire pic.twitter.com/R9Gh80ELtB

— ?α?????? ????? (@Tranquility_Lyf) December 26, 2023