Samantha : సమంత అప్పుడప్పుడు తన జిమ్ వీడియోలు పోస్ట్ చేస్తుందని తెలిసిందే. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సమంత హెల్త్ పై ఫోకస్ చేసింది. తాజాగా ఇయర్ ఎండ్ వర్కౌట్ అంటూ సమంత జిమ్ లో భారీ బరువుని ఎత్తుతున్న ఓ వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేయగా ఆ వీడియో వైరల్ గా మారింది.
— Star Frames (@starframesoffl) December 29, 2023