Sodara Movie : సంపూర్ణేష్ బాబు హీరోగా రాబోతున్న ‘సోదరా’ సినిమా నుంచి తాజాగా ఓ లవ్ సాంగ్ రిలీజయింది. ఈ సినిమాలో సంజోష్, ప్రాచీ బంసాల్, ఆరతి గుప్తా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నన్ను చూసినావే పిల్ల.. అని సాగే ఈ పాటని పూర్ణాచారి రాయగా సునీల్ కశ్యప్ సంగీతం అందించి స్వయంగా పాడారు.