‘పెళ్లి కానీ ప్రసాద్’ టీజర్ చూశారా? కట్నం క్యాష్ గానే కావాలి.. ఆన్లైన్ అయితే ట్యాక్స్ కట్టాలంట..
కమెడియన్ సప్తగిరి చిన్న గ్యాప్ తర్వాత మళ్ళీ హీరోగా త్వరలో పెళ్లి కానీ ప్రసాద్ అనే సినిమాతో రాబోతున్నాడు. తాజాగా నేడు ప్రభాస్ ఈ సినిమా టీజర్ ని సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు.