‘స‌రిపోదా శ‌నివారం’ డిలీటెడ్ సీన్ 3.. ఎస్‌జే సూర్య‌తో స‌త్య కామెడి

నాని న‌టించిన స‌రిపోదా శ‌నివారం చిత్రానికి మంచి స్పంద‌న వ‌చ్చింది. ఇక ఇప్పుడు చిత్ర‌బృందం డిలీటెడ్ సీన్ల‌ను ఒక్కొక్క‌టిగా విడుద‌ల చేస్తోంది.