Ayalaan Trailer : శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న సినిమా అయలాన్. ఏలియన్ ఇండియాకు వస్తే అనే కథాంశంతో కామెడీ, మెసేజ్ ఓరియెంటెడ్ గా ఈ సినిమా రాబోతుంది. తమిళ్ లో సంక్రాంతికి జనవరి 12న రిలీజ్ కాబోతుంది. తెలుగు రిలీజ్ డేట్ ఇంకా ఫైనల్ చేయలేదు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. మీరు కూడా చూసేయండి.