Iran Israel Conflict: ఇజ్రాయిల్‌ ఇరాన్‌ యుద్ధం అందుకేనా?

పశ్చిమాసియా భగ్గుమంటోంది. ఇది ఆరంభమేనని ఇజ్రాయెల్ అంటుండగా, వదిలేది లేదని ఇరాన్ తేల్చి చెబుతోంది. ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం ఎటు దారి తీస్తోంది. ఇరాన్ అణ్వాయుధాలను ప్రయోగిస్తే పరిస్థితి ఏమవుతుంది? మూడో ప్రపంచ యుద్ధం తప్పదా?