Nithish Kumar Reddy Father: కొడుకు విజయం వెనుక తండ్రి కష్టం.. నితీశ్ కుమార్ రెడ్డి తండ్రి పై స్పెషల్ స్టోరీ

టీమ్ ఇండియా క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి విజయ రహస్యం.. 25 ఏళ్ల సర్వీస్ ఉండగానే కొడుకు కోసం ఉద్యోగం వదులుకొని ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నితీష్ ను ప్రోత్సహించిన తండ్రి ముత్యాల రెడ్డి